బీజాపూర్ ఎన్‌కౌంటర్: కోటి రివార్డు మావోయిస్టు నేత పాపారావు సహా ఇద్దరు మృతి
Posted 2026-01-17 11:21:21
0
351
బీజాపూర్ ఎన్‌కౌంటర్: కోటి రివార్డు మావోయిస్టు నేత పాపారావు సహా ఇద్దరు మృతి
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు ముఖ్య నేత పాపారావు అలియాస్ మోంగు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పాపారావుపై ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది. దక్షిణ బస్తర్ వ్యూహకర్తగా కీలకపాత్ర పోషించిన అతడు అనేక దాడులకు సూత్రధారుడిగా ఉన్నాడు. ఘటనాస్థలంలో రెండు AK-47 తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె: బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం.
మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి బుధవారం మాట్లాడుతూ, జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు...
ఆసిఫాబాద్‌లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు: గిరిజన వీరుల త్యాగాలు చిరస్మరణీయం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ...
వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్.
వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్
...
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
బలిజిపేట (M) నారంనాయుడు వలస గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై బలిజిపేట పోలీసులు మెరుపు దాడి...
ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం-రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల
24-3-26,మంగళవారం, రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల,ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఉచిత క్యాన్సర్...