కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
71

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  ఈరోజు మహారాష్ట్ర లోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దసరా నవరాత్రుల సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్ధించి,ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

 

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
సెంట్రింగ్ బాక్సుల దొంగల అరెస్టు - మీడియా ముందు ప్రవేశపెట్టిన అల్వాల్ పోలీసులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్...
By Sidhu Maroju 2025-09-17 15:09:28 0 102
Telangana
స్థానిక ఎన్నికల ఆలస్యం పై BRS విమర్శలు |
భారత్ రాష్ట్రమ్ సమితి (BRS) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యంపై తీవ్రంగా...
By Bhuvaneswari Shanaga 2025-09-23 10:44:40 0 43
International
మోదీతో భేటీకి UK ప్రధాని భారత్ చేరుకున్నారు |
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని కియర్ స్టార్మర్ అధికారిక పర్యటన కోసం భారత్‌కు వచ్చారు....
By Bhuvaneswari Shanaga 2025-10-08 07:01:07 0 27
Andhra Pradesh
శ్రీవారి సలకట్ల బ్రహ్మోత్సవాల ఆరంభం |
తిరుమలలో శ్రీవారి సలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల భారీ రిక్వెస్ట్‌ను...
By Bhuvaneswari Shanaga 2025-09-24 12:50:41 0 54
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com