పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స

0
174

కోడుమూరు నియోజకవర్గం కర్నూల్ మండలం దీన్నేదేవరపాడు కి చెందిన పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స చేసుకున్నారు.అనంతరం ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున వారు సహాయం కోసం కోడుమూరు ఎమ్మెల్యే గారిని సంప్రదించగా సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద అప్లై చేసుకున్నారు. కావున వారికి

 143502. రూపాయల చెక్కును అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి చెక్కును తీసుకున్న బాధితులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com