రక్షణ శాఖ భూములలో అక్రమ నిర్మాణాలు : కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు
Posted 2025-09-23 07:13:40
0
316
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ : రక్షణ శాఖ భూములలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసిన కంటోన్మెంట్ అధికారులు.
పికెట్ ఎరుకల బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు.
గతంలోనే అక్రమ భవన నిర్మాణానికి నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్న కంటోన్మెంట్ అధికారులు.
పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టిన అధికార యంత్రాంగం.
మేము 90ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామంటున్న భవన యజమాని కుటుంబం.
మాకు కోర్టుకు పోయే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
50ఇళ్లు ఎరుకల సామాజిక వర్గం వారు నివాసం ఏర్పరచుకొని ఉంటున్నట్లు చెబుతున్న బాధితులు.
కావాలని కక్ష్యపురితంగా తమ ఇంటిని కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్న భాదితులు.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తిరుపతి జీల్లాలో గూడూరు ఔట్, రైల్వే కోడూరు ఇన్
జిల్లాల పునర్విభజన పై సిఎం చంద్రబాబు నాయుడు చర్చించి నట్లు తెలుస్తోంది.ఈసమావేశంలో మంత్రులు...
కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ ఎస్పీ
సత్యసాయిజిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో...
Karnataka Police Today: Fighting Social Evils Brave
Today Karnataka police officers fought against social evils across state. Village meetings held...
Ex-Telangana Police: Mentors For New Generation Cops
Retired Telangana Police officers ఇప్పుడు young recruits కి mentors గా మారారు. Training academies...
పుంగనూరులో మెడికల్ షాపుల బంద్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్...