పెద్ది విగ్రహం తొలగింపు పై ఈరోజు నర్సంపేట్ బంద్ పిలుపునివ్వడం జరిగింది....

0
145

భారత్ అవాజ్ న్యూస్: 19 ఆగస్టు రోజున నర్సంపేట బంద్!ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మాజీ MLA పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నేడు నర్సంపేట బంద్కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. విగ్రహం తొలగింపుతో పాటు BRS నాయకుల అరెస్టులను ఖండించారు. ఈ చర్యలను KTR తీవ్రంగా తప్పుబట్టారు. విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వ పాశవిక చర్య అని మండిపడ్డారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...

Search
Categories
Read More
Telangana
బొల్లారం ఆర్మీ ఆయుధాగారం చోరీ.. నలుగురు అనుమానితులపై విచారణ.|
● నాలుగు అనుమానితులపై కొనసాగుతున్న విచారణ ● మాజీ సిబ్బంది కోణంలోనూ ఆరా ● ఆయుధాల కేసుతో 160...
By Sidhu Maroju 2026-09-04 06:40:24 0 104
Andhra Pradesh
పుంగనూరు: రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను సోమవారం సీఐ...
By Kothuru Murali 2026-06-16 13:42:33 0 122
Andhra Pradesh
మాలినేని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి-2026' వైభవం * ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఎన్.సి.సి విద్యార్థుల ఘనస్వాగతం
మాలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి 2026' వార్షికోత్సవ వేడుకలు ఘనంగా...
By Vadlamudi NagaVenkat 2026-03-13 15:27:27 0 933
Andhra Pradesh
ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ
   విశాఖ పట్నం  జిల్లా  ఆనంద పురం మండలం శొంఠి యం  ఆయుష్  ఆసుపత్రి...
By Mobbu Venkatramana 2026-02-28 07:11:55 0 297
Andhra Pradesh
చీరాలలో ఉచిత మెగా కార్డియాక్ క్యాంప్, గుండె ఆరోగ్యంపై అవగాహన
చీరాల  గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంపొందించడంతో పాటు ముందస్తు నిర్ధారణ కోసం చీరాలలో...
By Vadlamudi NagaVenkat 2026-04-24 11:25:54 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com