మాలినేని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి-2026' వైభవం * ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఎన్.సి.సి విద్యార్థుల ఘనస్వాగతం
Posted 2026-03-13 15:27:27
0
931
మాలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి 2026' వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కళాశాల ఎన్.సి.సి విద్యార్థినులు 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను, క్రమశిక్షణను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు సాంకేతిక విద్యే మూలమని ఆయన పేర్కొన్నారు.
కళాశాల ప్రాంగణం విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మాలినేని లక్ష్మయ్య, ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....'అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు,
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి...
పుంగనూరు :పుంగనూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
పుంగనూరు మండల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినతరం చేశారు. 18 ఏళ్లలోపు మైనర్లు వాహనాలు...
Heatwave Alert: Mercury Soars Across the UT
The India Meteorological Department (IMD) issued a Yellow Alert today as a severe heatwave...
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం గద్దె రామ్మోహన్
*అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు, ఇళ్ళ స్థలాలు అందజేస్తాం*
*ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి...
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టిడిపి కార్యాలయంలో ఘన నివాళులు సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు కార్యాలయంలో మహాత్మ...