ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ

0
297

   విశాఖ పట్నం  జిల్లా  ఆనంద పురం మండలం శొంఠి యం  ఆయుష్  ఆసుపత్రి యందు ఏ ఎన్ ఎం గా పని చేస్తున్న గండి లూథియ పీబీ అనే ఉద్యోగిని శని వారం పదవీ విరమణ చెందా రు. 1964 సంవత్సరం ఫిబ్రవరి 28 న జన్మించిన  ఆమె1986 సంవత్సరం లో ఏ ఎన్ ఎం గా విధులు లోకిచేరింది. శ్రీ కాకుళం విజయ నగరం జిల్లాల లో పని చేసింది ఆరు సంవత్సరముల క్రిందట శొంటి యంకు వచ్చింది తన 40  యేండ్ల సర్వీస్  లో ఎక్కడ గాని ఇబ్బందులు లేక అధికారుల మన్ననలను పొందింది . ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ కైపు శ్రీని వాస్ రావు మాట్లాడుతూ ఇంత మంచి మనిషి ఈ రోజుతో మన శాఖ లో పదవి విరమణ పొందడం బాధా కరమన్నారు. పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో గండి ఎలీషా గారు. ఆయుష్ డాక్టర్లు. ఎం యన్ ఓ వినోద్ కుమార్. సబార్డ్నెట్ రాము. వారి బంధువులు పాల్గొన్నా రు

Search
Categories
Read More
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ 15-12-2025   ప్రచురణార్ధం   అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...
By Rajini Kumari 2025-12-15 07:25:36 0 423
Andhra Pradesh
ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా  జరిగింది వివరాలకు వెళ్లితే విశాఖ బీచ్ రోడ్...
By Mobbu Venkatramana 2026-03-12 14:15:04 0 429
Chhattisgarh
Expanding Healthcare Infrastructure Across Chhattisgarh
Chhattisgarh is actively expanding its healthcare infrastructure to improve access to quality...
By Fathima Safa 2026-06-24 07:56:12 0 226
Telangana
Agricultural Growth and Farmer Welfare in Telangana
Telangana continues to strengthen its agricultural sector through various farmer welfare...
By Fathima Safa 2026-06-20 12:12:36 0 350
Assam
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket Operation Ghost SIM:...
By BMA ADMIN 2025-05-19 17:40:18 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com