‘డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలి’

0
121

డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలం కొత్తవలసలో అభ్యుదయం 2.0 నిర్వహించారు. గంజాయి, మాదకద్రవ్యాలకు బానిస అయితే జీవితాలు నాశనం అవుతాయని, దూరంగా ఉండాలన్నారు. మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

#Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలు పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు...
By Rajini Kumari 2026-06-09 12:38:13 0 398
Health & Fitness
Global Health Agencies Monitor Hantavirus Outbreak
Public health agencies are tightly monitoring a rare orthohantavirus cluster linked to a South...
By Dunna Jessicaruth 2026-05-19 07:00:31 0 120
Telangana
శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అల్పాహార సేవ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తాడు బందు హనుమాన్ దేవాలయంలో శ్రీగణేష్ ఫౌండేషన్...
By Sidhu Maroju 2025-12-05 04:16:42 0 681
Andhra Pradesh
సర్పంచ్/మునిసి పాలిటీ/ మేయర్. ఎన్నికలు
రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్ని కలలు దగ్గర పడుతున్నాయి అన్న తరుణంలో బీసీ కుల గ ణ న స ర్వేలో...
By Mobbu Venkatramana 2026-02-21 15:15:41 0 324
Telangana
నిజామాబాద్
BRS పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం BRS పార్టీ సభ్యత్వ నమోదు మరియు SIR పై విస్తృత స్థాయి...
By Sadaq Sadaq 2026-06-09 09:07:03 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com