శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అల్పాహార సేవ.|
Posted 2025-12-05 04:16:42
0
680
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తాడు బందు హనుమాన్ దేవాలయంలో శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 41 రోజుల పాటు జరుగుతున్న అయ్యప్ప స్వాముల అల్పాహారం సేవలో భాగంగా, 14వ రోజున భక్తులకు అల్పాహారం అందించడం జరిగింది.
ఈ అల్పాహార సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబు, మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, గణేష్ టెంపుల్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ యాదవ్,అప్పల నాగేష్ యాదవ్,బాలంరాయి రవి తదితరులు పాల్గొన్నారు
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మీ సేవ ఆపరేటర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి.
చిలుకూరులో రెండు రోజులక్రితం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదంలో నష్టపోయిన మీసేవా...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగుల కోసం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ క్రీడా పోటీల విజేతలకు గురువారం బహుమతులు ప్రదానం చేశారు.
Madanapalle: ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఆగస్టు 15న నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన...
Vizag international fleet 2026
విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన...
అరుదైన విదేశీ పక్షికి శస్త్రచికిత్స
స్థానిక బహుళార్థ పశువైద్యశాలలో 'పెలికాన్' అనే అరుదైన విదేశీ కొంగజాతి పక్షికి విజయవంతంగా...
స్విమ్మింగ్ పూల్స్‌లో సరదా… భద్రతలో శూన్యం! ప్రాణాలకు ముప్పుగా మారుతున్న నిర్లక్ష్యం”|
హైదరాబాద్ : వేసవి సెలవులు ప్రారంభం కావడంతో నగరంలోని స్విమ్మింగ్ పూల్స్ పిల్లల కేరింతలతో...