విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలు పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలు
Posted 2026-06-09 12:38:13
0
392
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు కేజీహెచ్ లో చికిత్స పొందుతూ క్షతగాత్రులతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులు భరోసా బాధితులని పరామర్శించిన వారిలో శాసలమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు మాజీ మంత్రులు పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు కొరసాల కన్నబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గరు పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
High Court Intervenes: Special Educator Vacancies Must Be Filled
The Chhattisgarh High Court has issued a strict directive ordering the state government to fill...
అన్నమయ్య: బెట్టింగ్ మాయలో యువత జాగ్రత్త: ఎస్పీ హెచ్చరిక.
అన్నమయ్య జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఎస్పీ ధీరజ్ యువతకు ఆదివారం...
2026-27 Hostel Admissions Open in DNH & Daman
The Directorate of Education, U.T. of Dadra & Nagar Haveli and Daman & Diu, has released...
పెద్దపల్లి : పట్టాలు తప్పిన ట్రైన్....!
పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్ సమీపంలో గౌరెడ్డిపేట రైల్వే గేటు దాడిన అనంతరం...
పుంగనూరులో కార్యకర్తల సమీక్ష.. మహానాడుపై చర్చ
పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు జోనల్ కోఆర్డినేటర్‌గా స్టేట్ మారిటైమ్ బోర్డ్...