DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ

0
170

ఇంగళదహాల్ BC హాస్టల్‌లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు వార్డెన్లను మార్చడం పలు అనుమానాలకు వెలువెత్తుతున్నాయి. హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులు అసలు ఏ వార్డెన్‌ను గుర్తుపెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంక్షేమ, హాస్టల్ పరిపాలనపై ఈ తరచూ జరుగుతున్న మార్పులు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

తరచూ వార్డెన్ల మార్పు ఎందుకు జరుగుతోంది? దీని వెనుక ఉన్న కారణాలేమిటి? అనే అంశాలపై సంబంధిత అధికారులు పై సమగ్ర విచారణ చేపట్టాలి. ముఖ్యంగా DBC డిస్టిక్ ఆఫీసర్ మరియు ABCWO అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి, వార్డెన్లను తరచూ మార్చడానికి గల కారణాలను విద్యార్థులు కు హాస్టల్ విద్యార్థులు తల్లితండ్రులు కు వెల్లడించాలి.

ఒకవేళ ఈ వ్యవహారంలో ఏవైనా అవకతవకలు లేదా అధికారుల నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

అలాగే ప్రస్తుతం ఒక్కో వార్డెన్‌కు రెండు, మూడు హాస్టళ్లకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఒక హాస్టల్ వార్డెన్ మరో హాస్టల్‌కు వెళ్లిన సమయంలో విద్యార్థులకు ఏదైనా ప్రమాదవశాత్తు ఘటన జరిగినా లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినా దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అనే ప్రశ్న తలెత్తుతోంది.కాబట్టి ప్రభుత్వం ప్రతి హాస్టల్‌కు శాశ్వతంగా ఒక హాస్టల్‌కు ఒకే వార్డెన్ విధానాన్ని అమలు చేసి, విద్యార్థుల భద్రత మరియు సంక్షేమాన్ని కాపాడాలని అధికారులను కోరుతున్నాము. ఈరోజు ఆదివారం ఆదోని లో BC హాస్టల్ లో వార్డెన్ లు లేకపోవడం ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కుతూ ఇష్టం సారంగా విధులకు డుమ్మకొడుతూ హాస్టల్ వార్డెన్ ల పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

Search
Categories
Read More
Telangana
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి....
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి డీఆర్‌డీఓ నాగ పద్మజ... లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత...
By Gujile Ramu 2026-04-29 15:13:16 0 415
Andhra Pradesh
మూడు రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి: జేసీ
ఆగస్టు నెలకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని JC సేధు...
By Boiena Rajesh 2026-08-04 23:39:33 0 143
Telangana
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్...
By Sidhu Maroju 2025-06-02 10:23:36 0 2K
Andhra Pradesh
మహిళల అక్రమ రవాణాను అరికట్టండి
*మహిళల అక్రమ రవాణాను అరికట్టండి – వారి రక్షణను బలోపేతం చేయండి* *- రాష్ట్ర మహిళా కమిషన్...
By Rajini Kumari 2026-04-24 13:08:22 0 200
Telangana
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ , మాజీ...
By Avunoori Mahesh 2026-04-26 07:04:56 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com