ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్ళుగా భావించే ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నైజాన్ని గుర్తు చేస్తూ జూన్ 4 ని వెన్నుపోటు దినంగా

0
1K

ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్ళుగా భావించే ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నైజాన్ని గుర్తు చేస్తూ జూన్ 4 ని వెన్నుపోటు దినంగా పాటిస్తూ .వైఎస్సార్సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం. అధ్యక్షుడు అస్లాం ఆధ్వర్యంలో. కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్

మాట్లాడుతూ. వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు బస్టాండ్ సర్కిల్ మొదలువని ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినాన్ని పాటించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి విగ్రహానికి వైయస్సార్ రాజశేఖర్ విగ్రహానికి పూలమాలలు వేసి..ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వైఖరిని ఎండ కడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సిపి శ్రేణులు కదం తొక్కారు మరి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్..వైఎస్సార్సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం. అధ్యక్షుడు అస్లాం. . వైఎస్ఆర్ విగ్రహం వద్ద హర్షవర్ధన్ రెడ్డి .మాట్లాడారు. ఎక్కడ ఉచిత బస్సు, ఎక్కడ అమ్మఒడి ఎక్కడ రైతు భరోసా, ఎక్కడ విద్యార్థులకు ఫీజు రీయిమెంట్స్ , ఎక్కడ నిరుద్యోగ భృతి.. మీరు ఏమి అమలు చేశారో చెప్పాలని నిలదీశారు .ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు

Like
1
Search
Categories
Read More
Telangana
ఈ నెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుంచి...
By Sidhu Maroju 2025-07-06 11:34:36 0 931
Andhra Pradesh
కర్నూలు జిల్లా నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి పెదపాడు దగ్గర...
By mahaboob basha 2025-06-09 05:19:41 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com