బాబాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ సత్రవేని రాజన్న
Posted 2026-06-28 06:58:57
0
235
🎤కొమురం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడి స్కూల్‌లో పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీ సత్రవేణి రాజన్న గారు అధికారికంగా ప్రారంభించి, చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. మండిపల్లి
రాయచోటి, ఆగస్టు 11:
అన్నమయ్య జిల్లాలో నిర్వహిస్తున్న అమరావతి...
హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా?
హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా?
లేక...
పెద్దపల్లి : మాజీ MLA పుట్ట మధుకు 900 కోట్ల అక్రమాస్తులు...!
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత బీ ఆర్ఎస్ హయాంలో 900 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని...
Flood Rescue: Goa Police Saves Lives During Monsoon
During heavy monsoon rains, Goa Police acts as first responder. Officers use boats and rafts to...
యుద్ధ ప్రాతిపదికన హైటెన్షన్ రోడ్డు పనులు - పరిశీలించిన మైనంపల్లి .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు...