యుద్ధ ప్రాతిపదికన హైటెన్షన్ రోడ్డు పనులు - పరిశీలించిన మైనంపల్లి .|

0
239

మేడ్చల్ మల్కాజ్గిరి  జిల్లా :  అల్వాల్ సర్కిల్ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు మేడ్చల్-మల్కాజిగిరి ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు  ప్రత్యేక చొరవ తీసుకున్నారు. VBR గార్డెన్స్ నుండి S.N. రెడ్డి ఎన్క్లేవ్ వరకు హైటెన్షన్ లైన్ వెంట చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ మరియు పోలీస్ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన జాయింట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపుపై పోలీసులతో చర్చించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. మైనంపల్లి  చొరవతో ఈ పనులు నేటి నుంచే పునఃప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ శంకరయ్య, మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు మరియు స్థానిక కాలనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసు.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
  కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసు.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు 18-06-2026 Thu...
By Pagadala Venkateswar 2026-06-18 05:32:25 0 106
Andhra Pradesh
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన చంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్.   ...
By Rajini Kumari 2025-12-22 07:46:00 0 260
Telangana
గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నూతన అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లోని చౌదర్ పల్లి గ్రామంలో నూతనంగా అండర్ డ్రైనేజీ పనులను...
By MERIGE MALLESH 2026-05-29 10:49:32 0 2K
Andhra Pradesh
ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీస్ లో రాజకీయ పార్టీల వారితో సమావేశం
చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం...
By Gadiyapudi Narendra 2026-02-27 04:21:21 0 289
Andhra Pradesh
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ ఏపీలోని 17 మెడికల్ కళాశాలలను పీపీపీ...
By Gadiyapudi Narendra 2026-01-07 10:18:49 0 277
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com