శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాల పూజలు, అన్నదానం
Posted 2026-06-13 15:47:24
0
114
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం శ్రీ వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో రాహుకాలంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, నేరేడు పండ్లతో అలంకరణ చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం 2026 జూన్ 12న జరిగింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అల్వాల్ లో వృద్ధుడు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విన్నపం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన ఒక...
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు.
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు
29-04-2026 Wed 21:06 | Andhra...
సచివాలయంలో ప్రజా దర్బార్ అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి, సచివాలయం
(22-06-2026).
*సచివాలయంలో ప్రజా దర్బార్.. అర్జీలు...
తునికి ఆకు బోనస్ వెంటనే చెల్లించాలి: చింతూరు సిపిఎం కార్యకర్తల నిరసన!
2020-21 సంవత్సరానికి సంబంధించిన తునికాకు బోనస్ డబ్బులు ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పడలేదు. దీనిపై...
సుప్రీంకోర్టు న్యాయవాది మీద పగ తీర్చుకున్నా హైడ్రా కమిషనర్ ?
సుప్రీంకోర్టు న్యాయవాది మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ పగ తీర్చుకున్నారంటూ...