సచివాలయంలో ప్రజా దర్బార్ అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Posted 2026-06-22 13:41:02
0
187
అమరావతి, సచివాలయం
(22-06-2026).
*సచివాలయంలో ప్రజా దర్బార్.. అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*
*ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ*
👉 సచివాలయంలోని తన ఛాంబర్‌లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి స్వయంగా కలుసుకుని వారి సమస్యలు, వినతులు, అర్జీలను స్వీకరించారు.
👉 ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Divya Devarajan IAS: Inspiring Change Through Service
A dynamic Telangana IAS officer celebrated for her compassionate leadership, women-centric...
అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించండి - ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు.|
హైదరాబాద్ : ట్విట్టర్(X) కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.
గ్రోక్ చాట్ బాట్ సృష్టిస్తున్న...
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారధి ఆధ్వర్యంలో
డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం, పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం స్పందించి...
బ్లడ్ బ్యాంకుల్లో రక్త కొరత లేకుండా చర్యలుతీసుకోవాలి: భాస్కర్.
అన్నమయ్య జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి...