రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

0
225

దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

భారత్ అవాజ్ న్యూస్:జూన్ 13  రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. రేఖంపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ వేణు(38) ఉదయం విధులకు బైక్పై బయల్దేరారు. గిర్నిబావి సమీపంలోని లోకేశ్వరం మిల్లు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వేణు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం ఐడిబిఐ బ్యాంక్ గురువారం రూ. 3 లక్షల విలువైన...
By Pagadala Venkateswar 2026-01-15 11:07:33 0 252
Telangana
పాలు పలిగాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్ పల్లి పోలీసులు
కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు. ...
By Sidhu Maroju 2025-06-24 12:38:15 0 1K
Telangana
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి చెందడంపై...
By Ponnala Srinivasrao 2026-05-01 15:21:24 0 179
Telangana
New rules of Ration card.
కొత్త రేషన్ కార్డ్ నిబంధనలు 2026 కొత్త నిబంధనలు - ముఖ్యాంశాలు   కేంద్ర ప్రభుత్వం ప్రధాన్...
By G k Nookala 2026-03-05 10:34:37 0 187
Andhra Pradesh
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు యువగళం సారథి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినము సందర్భంగా
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...
By Chennaiah Kati 2026-01-24 06:09:36 0 392
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com