అన్నమయ్య జిల్లా ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం
Posted 2026-01-15 11:07:33
0
248
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం ఐడిబిఐ బ్యాంక్ గురువారం రూ. 3 లక్షల విలువైన ఫర్నిచర్‌ను అందజేసింది. మదనపల్లి ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ జొన్నలగడ్డ సురేష్, చిత్తూరు బ్యాంక్ మేనేజర్ వేలాలన్ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ సహాయాన్ని అందించారు. జిల్లా ఆస్పత్రిలో ఫర్నిచర్ కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దపల్లి : పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనం..!
పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు....
Puducherry Tourism Growth and Heritage Preservation Efforts
Puducherry continues to strengthen its tourism sector through initiatives focused on heritage...
చట్టపరిధిలోనే బాధితులకు న్యాయం: జిల్లా ఎస్పీ.
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా త్రిపురాంతకం పోలీసులు
పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు
ప్రజలకు...
Madanapalle: మదనపల్లె కలెక్టరేట్ వద్ద దళిత, గిరిజనుల హక్కుల కోసం భారీ ధర్నా. సబ్‌ప్లాన్ నిధులు, భూ పంపిణీ, స్మశాన స్థలాల కోసం ఏఐఏడబ్ల్యూయూ, కేవీపీఎస్ నిరసన.
Madanapalle: దళిత, గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్...