పాలు పలిగాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్ పల్లి పోలీసులు

0
1K

కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు.  అరదుగా వచ్చే కేసులలో ఇదొకటి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో హెరిటేజ్ పాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చి కాచిన తరువాత మొదటి ప్యాకెట్ బాగానే ఉంది మ రో ప్యాకెట్ ఉదయం కాచేసరికి పగిలిపోయాయి. అసలు ఏంటి అని ప్రశ్నించగా వాళ్లకి మేము ఏమి చేస్తాం అంటూ సమాధానం ఇచ్చిన దుకాణదారుడుస్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు.. స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి
Breaking.. విజయవాడ    పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా...
By Rajini Kumari 2025-12-16 13:21:34 0 24
Telangana
గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.
సికింద్రాబాద్:  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు...
By Sidhu Maroju 2025-10-14 15:21:22 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com