పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి: కలెక్టర్.
Posted 2026-06-03 05:29:54
0
112
అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన డీఐఈపీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 35 రోజుల్లో వచ్చిన 27 దరఖాస్తుల్లో 16 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయని, మిగిలిన 10 దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని సూచించారు. ఉత్పాదక రంగానికి చెందిన 27 యూనిట్లకు రూ. 3.76 కోట్ల పెట్టుబడి రాయితీలకు కమిటీ ఆమోదం తెలిపిందని, పీఎంఈజీపీ కింద 74 యూనిట్లకు రూ. 2.26 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేశామని, బ్యాంకులు పెండింగ్ రుణాలను త్వరగా మంజూరు చేయాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మంచిర్యాల నియోజకవర్గంలో 1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం...
పుంగనూరులో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్
అన్నమయ్య సబ్ కలెక్టర్, పుంగనూరు స్పెషల్ ఆఫీసర్ కళ్యాణి మంగళవారం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ...
మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ అంతిమ విడ్కోలు
నిజామాబాద్ కు చెoదిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్...
"భద్రతపై అల్వాల్ పోలీసుల చైతన్యం: ఏఆర్కే అపార్ట్‌మెంట్స్‌లో ‘మీ సురక్ష’ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి జోన్ పరిధిలోని అల్వాల్ ఏఆర్కే అపార్ట్‌మెంట్స్...
విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు.
ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం
ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా...