మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టుపై వృద్ధ దంపతులను టార్గెట్

0
178

కృష్ణాజిల్లా

 

మచిలీపట్నంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధులను మోసం చేసే యత్నం 

 

సైబర్ నేరగాళ్ల ప్లాన్ కి చెక్ పెట్టిన చిలకలపూడి పోలీసులు 

 

ఈడేపల్లి ప్రాంతానికి చెందిన పెద్దిరెడ్డి హరినాథ్ (రిటైర్డ్ బెల్ కంపెనీ ఉద్యోగి) ఇటీవల తెలియని నంబర్ నుండి వీడియో కాల్ 

 

ఫోన్ లిఫ్ట్ చేయడంతో పోలీసు యూనిఫామ్ లో కనిపించిన వ్యక్తి

 

తాను పూణే నుండి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారినని పరిచయం చేసుకున్న వ్యక్తి 

 

నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా వారి వద్ద నుండి హరినాథ్ కు చెందిన ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నామని వృద్ధులను బెదిరించిన సైబర్ నేరగాళ్లు 

 

హరినాథ్ కుటుంబాన్ని డిజిటల్‌గా అరెస్ట్ చేస్తున్నామంటూ హంగామా 

 

చిలకలపూడి పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితులు 

 

సైబర్ నేరగాళ్లు హరనాద్ ను వీడియో కాల్ లో బెదిరింపులు గురి చేస్తున్న సమయంలో వీడియో కాల్ లోకి వచ్చిన చిలకలపూడి సీఐ షేక్ అబ్దుల్ నబీ 

 

అసలు పోలీసుల ప్రవేశంతో వీడియో కాల్ కట్ చేసిన సైబర్ నేరగాళ్లు 

 

ఎవరైనా పోలీసుల పేరుతో వీడియో కాల్ లో వేధిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని కోరుతున్న పోలీసులు

Search
Categories
Read More
Telangana
మహిళా వ్యాపారికి బెదిరింపులు.. బీఆర్‌ఎస్ నేతపై కేసు.|
● నేరేడ్‌మెట్‌లో దుకాణంలోకి చొరబడి దూషించి బెదిరించినట్లు ఫిర్యాదు ● మాజీ ఉద్యోగి...
By Sidhu Maroju 2026-08-30 15:57:34 0 142
Andhra Pradesh
కదిరిలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
భారత్ అవాజ్ న్యూస్ :.కదిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ...
By Vinod Kumar 2026-09-11 14:08:05 0 184
Telangana
"కనకారెడ్డి వర్ధంతి… భావోద్వేగంగా నివాళులర్పించిన అభిమానులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న బిఆర్ఎస్...
By Sidhu Maroju 2026-05-11 13:03:10 0 204
Telangana
ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిసిసి కార్నర్ వద్ద *మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల...
By Pinnehasan Odela 2026-05-01 13:50:50 0 381
Andhra Pradesh
రైల్వే జోన్ గెజిటెడ్ విడుదల కాక రాష్ట్రం నష్టపోతోంది బి శెట్టి
*రైల్వే జోన్ గెజిట్ విడుదలకాక రాష్ట్రం నష్టపోతోంది.భీశెట్టి* _కేంద్రరైల్వే మంత్రికి లేఖరాసిన లోక్...
By Rajini Kumari 2025-12-16 08:27:12 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com