తునికి ఆకు బోనస్ వెంటనే చెల్లించాలి: చింతూరు సిపిఎం కార్యకర్తల నిరసన!
Posted 2026-06-02 06:45:34
0
234
2020-21 సంవత్సరానికి సంబంధించిన తునికాకు బోనస్ డబ్బులు ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పడలేదు. దీనిపై సీపీఎం మండలాధ్యక్షుడు పల్లపు వెంకట్, నాయకుడు సీసం సురేష్ సోమవారం నాడు 'ఏడుగురాళ్లపల్లి' గ్రామంలో కార్మికులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం ఎప్పుడో బోనస్ నిధులు విడుదల చేసినప్పటికీ, కేవలం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ నిధులు కార్మికులకు చేరడం లేదని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని గిరిజన, పేద కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు వెంటనే పరిష్కరించి, కార్మికుల బోనస్ సొమ్మును వారి ఖాతాల్లో వేయాలి. లేదంటే ఫారెస్ట్ ఆఫీసుల ముట్టడితో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం అని హెచ్చరించారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"బతుకమ్మ"సినిమా మరో "కంతార"లాంటి సంచలన విజయాన్ని అందుకోగలదు ...శ్రీను రావు పొన్నాల
తెలంగాణ సంస్కృతి, జీవన విధానం మరియు ప్రకృతితో ముడిపడిన 'బతుకమ్మ' పండుగ నేపథ్యంతో ఒక సరైన సినిమా...
అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందించిన ఎలక్ట్రిక్ స్టవ్లు కుక్కర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి నియోజకవర్గంలో అంగనవాడీ కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రిక్...
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ...
"ప్రేమ ప్రవాహిణి" రథోత్సవంలో పాల్గొన్న సాయిబాబా భక్తులు, బిజెపి నాయకులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి 'ప్రేమ...
నిజామాబాద్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి మహా ధర్నా...