అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందించిన ఎలక్ట్రిక్ స్టవ్లు కుక్కర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు

1
575

 

 

రాయచోటి నియోజకవర్గంలో అంగనవాడీ కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రిక్ స్టవ్‌లు మరియు ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమంలో *తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు* పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో బలోపేతం చేస్తోందన్నారు. *మహిళా, శిశు సంక్షేమానికి* ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

 

ప్రజలకు ఉపయోగపడే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
SURAKSHA
TN Police Managing Urban Traffic Effectively
 To prevent congestion in busy cities, the Tamil Nadu Police worked tirelessly yesterday....
By Kalaga Sailaja 2026-06-27 10:55:11 0 152
Nagaland
NU Fights Addiction with Massive Signature Drive
Nagaland University (NU) has officially launched a decisive, week-long signature campaign aimed...
By Lokeshwari Panthadi 2026-06-26 07:09:06 0 132
Telangana
వన్ నేషన్- వన్ ఎలక్షన్ తోనే దేశాభివృద్ధి సాధ్యం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న వన్ నేషన్ – వన్...
By Sidhu Maroju 2026-01-06 09:48:58 0 226
BMA
Defeating Legal Bullying: The Resilience of the Press
Powerful billionaires and corporations frequently try to crush journalistic strength using...
By JoinBMA 2026-08-21 10:29:11 0 197
Andhra Pradesh
పల్లె పండగ ద్వారా గ్రామాల అభివృద్ధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
*పత్రికా ప్రకటన*   *పల్లె పండుగతో గ్రామాలకు సరికొత్త సంక్రాంతి శోభ*   *జిల్లాలో...
By Rajini Kumari 2026-01-13 16:08:18 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com