"ప్రేమ ప్రవాహిణి" రథోత్సవంలో పాల్గొన్న సాయిబాబా భక్తులు, బిజెపి నాయకులు.|
Posted 2025-12-28 09:46:47
0
249
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి 'ప్రేమ ప్రవాహిణి' రథోత్సవంలో సాయిబాబా భక్తులు, స్థానిక బీజేపీ నాయకులు మరియు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన 'మానవ సేవయే మాధవ సేవ' అనే మార్గం మనందరికీ ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తుంది. భక్తిశ్రద్ధల మధ్య ఈ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రధ్యక్షులు రాంచందర్ రావు. బిజెపి నాయకులు, చింతల మాణిక్య రెడ్డి, మాధవి, కృష్ణారెడ్డి, మల్లికార్జున్ గౌడ్, శేఖర్, వినయ్ శంకర్, లక్ష్మణ్, సుజాత, అజయ్ రెడ్డి, పద్మిని, శ్రీనివాస్ వర్మ, మురళి, సూర్య, వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
#sidhumaroju Devishnal Chariot Festival
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నీట్ పరీక్షకు జిల్లాలో ఆరు కేంద్రాలు
మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి...
జనసేన పార్టీలో అడపా సురేంద్రకు కీలక పదవి.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన JSP...
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు. అయితే జగన్ కుట్రను...
అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్: డ్రోన్ల నిఘాలో తనిఖీలు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా 'ఆపరేషన్...
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict Matters
What Did the Chhattisgarh High Court Say About Virginity Tests for Women? Here's Why the Verdict...