మదనపల్లిలో మలుపు గ్రంథఆవిష్కరణ
Posted 2026-05-25 04:30:06
0
122
మదనపల్లె ప్రశాంత్ నగర్ జ్ఞానోదయ పాఠశాలలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామకోటి లక్ష్మీ రాఘవ రచించిన 11వ గ్రంథం 'మలుపు' (కథా సంపుటి) ఆవిష్కరణ ఆదివారం జరిగింది. డాక్టర్ గొల్లపూడి తిరుపతి రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ కిరణ్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధికలు గ్రంథ పఠనం, సాహిత్యం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. ఈ పుస్తకంలోని కథలు మానసిక విశ్లేషణలతో కూడి ఉన్నాయని వారు పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభించనున్న బేబీనాయన
ఈ నెల 5న రామన్నదొరవలస - బోరబంద రోడ్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆఫీస్ ఓ ప్రకటనలో...
Janagana 2027 start today
జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని...
The Unsung Heroes: Financial Crisis of News Hawkers
The physical distribution backbone of the Indian press—newspaper vendors and...
భారీగా పెరిగిన టమాటా ధరలు
*భారీగా పెరిగిన టమాట ధరలు..!*
*మదనపల్లె మార్కెట్‌లో ఒకటో రకం టమాట కిలో ధర రూ.50.*...
*మార్కాపురం జిల్లా *పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
మార్కాపురం జిల్లా
పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
పెద్ద దోర్నాల మండలం చిన్న...