పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
Posted 2026-05-21 18:18:32
0
108
పుంగనూరు మండలం భీమగానిపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన భార్య శ్రావణి, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. మదనపల్లె నుంచి పుంగనూరు వైపు వస్తున్న వాహనాన్ని ద్విచక్ర వాహనం ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారంతా కలికిరి గుట్టపల్లికి చెందినవారు, అత్తగారింటికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ
బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు ఎమ్మెల్యే...
Police Commissioner Suspended Over the RCB Win Stampede in Bangalore
Suspending the state police commissioner over a stampede...
మరోసారి హైడ్రా బుల్డోజర్లు.!
"హస్మత్‌పేట్ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. "
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:...
అన్నమయ్య జిల్లాలో మాట నిలబెట్టుకున్న హెచ్ఎం
బి.కొత్తకోట మండలంలోని గొళ్లపల్లి ZP హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న చందన, వరుణ్‌లు 555...
పార్లమెంట్లో అమరావతి బిల్లు పై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం*
•...