పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ
Posted 2026-03-14 12:08:41
0
245
బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు ఎమ్మెల్యే బేబినాయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ అందరూ బాగా జరుపుకునేందుకు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న హుదా సేవలను కొనియాడారు. ప్రేమ, దాతృత్వాలకు ప్రతీక రంజాన్ అన్నారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
#BOIENA RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య!
తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం వన్ టౌన్...
PM Modi participates in 'Namo for Viksit Bharat' programme in Vadodara, Gujarat September 8, 2026
Prime Minister Shri Narendra Modi participated in the 'Namo for Viksit Bharat' programme and...
Ayodhya Donation Case: 8 Accused Sent to Judicial Custody
he Ayodhya Ram Mandir donation embezzlement case has reached a critical stage as a local court...
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు - సంఘీభావం తెలిపిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత దీక్షలు అల్వాల్ జెఎసి ప్రాంగణంలో...
రాయిచోటి పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ...