పార్లమెంట్లో అమరావతి బిల్లు పై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
237

*పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం*

 

• పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకం.

• ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరింది.. అమరావతికి లభించిన ఈ గౌరవం ప్రతీ ఆంధ్రుడికి గర్వకారణం.

• ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు.. అమరావతి ప్రస్థానంలో ప్రతీ అడుగులో ప్రధాని అండగా నిలిచారు

• 2015లో రాజధానికి శంకుస్థాపన, 2025లో పునర్నిర్మాణం... ప్రధాని మోదీ చేతుల మీదుగానే జరిగింది.

• కేంద్ర ప్రభుత్వం సహా హోంమంత్రి అమిత్ షా పూర్తిగా సహకరించారు.

• పార్లమెంటులో ఈ బల్లుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు.

• ఈ విజయం అమరావతి రైతులకు అంకితం.

• రాజధాని కోసం వారు చేసిన త్యాగం, చూపిన పట్టుదల మరువలేనివి.

• అమరావతి ఇక ఆంధ్రులకు ఏకైక ప్రజా రాజధాని.

• రాజధానిపై ఇక ఎలాంటి అనుమానాలకు, చర్చలకు తావులేదు.

• రాష్ట్ర విభజన తర్వాత ఎదుర్కొన్న చీకటి రోజులకు ఇది ముగింపు.

• ఏపీ ప్రగతికి ఈ నిర్ణయం కొత్త నాంది.

• ఏపీకి గుండె, ఆత్మ అయిన అమరావతి ఇక అన్‌స్టాపబుల్.

• దేశానికే అద్వితీయమైన భవిష్యత్ నగరంగా అమరావతి నిలుస్తుంది.

• అమరావతి సుస్థిరతతో నూతన శకం ప్రారంభమైంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈనెల 23 న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
*ఈ నెల 23న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు*   తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల...
By Rajini Kumari 2025-12-22 07:52:39 0 261
Entertainment
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In The Assamese music...
By BMA ADMIN 2025-05-21 13:37:06 0 2K
Maharashtra
Maharashtra Accelerates Urban Development and Smart Cities
Maharashtra is accelerating urban development through Smart City initiatives, modern...
By Fathima Safa 2026-06-30 11:26:34 0 78
Telangana
బోనాలపై భద్రత.. అధికారులతో ఎమ్మెల్యే భేటీ.|
● డీసీపీలతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ● ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై చర్చ ●...
By Sidhu Maroju 2026-07-27 11:50:13 0 118
BMA
Foreign Press Expelled: Regimes Weaponize Visa Denials
Hostile governments are aggressively weaponizing visa denials and sudden expulsions to lock out...
By JoinBMA 2026-08-19 10:52:35 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com