కరీంనగర్ : సీఎం రేవంత్ రెడ్డి కి రక్తంతో లేఖ..!
Posted 2026-05-02 17:38:32
0
204
హుజురాబాద్ డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి తన రక్తంతో తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజ్జహీద్ హుస్సేన్ లేఖ రాశాడు. డంపింగ్ యార్డ్ వల్ల దుర్వాసన గాలి కాలుష్యం, భూగర్భ జలాలు కలుషితం, తాగునీటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.అంటువ్యాధులు వ్యాప్తి చెంది ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డంపింగ్ చేయడం రద్దు చేయాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Suo Motu Power: Press Reports Triggering Court Action
One of the most tangible strengths of the press is its ability to trigger immediate judicial...
రంజాన్ పండుగ: కాంగ్రెస్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్ శుభాకాంక్షలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్, శుక్రవారం, శనివారం...
ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ
పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల...
జోరుగా కోడి పందాలు కోర్టు తీర్పును ధిక్కరించిన అధికారులు
Avja Ntr... కృష్ణా
_*జోరుగా కోడి పందాలు*_
*_కోర్టు తీర్పును లెక్క చేయని...
జయశంకర్ స్ఫూర్తితో రక్తదానం.|
● ఆల్వాల్ మీ-సేవ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
● ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి...