జోరుగా కోడి పందాలు కోర్టు తీర్పును ధిక్కరించిన అధికారులు

0
202

Avja Ntr... కృష్ణా 

 

_*జోరుగా కోడి పందాలు*_

 

*_కోర్టు తీర్పును లెక్క చేయని అధికారులు, నిర్వహకులు....._*

 

*_అటువైపు కన్నెత్తి చూడని అధికారులు....._*

 

*_ఇంత జరుగుతున్న తమకి ఎటువంటి సంబంధం లేదన్న చందంగా మారిన పోలీసుల తీరు....._*

 

_*కోడి పందాల ముసుగులో భారీ గ్యాంబ్లింగ్.....*_

 

*_కోడి పందాల బరుల పక్కనే గ్యాంబ్లింగ్ సెంటర్లు ఏర్పాటు....._*

 

_*కాయ్ రాజా కాయ్, నంబర్ గేమ్, గుండాట, మూడు ముక్కలాట, తదితర గ్యాంబ్లింగ్ వంటి పాయింట్లు ఏర్పాటు చేసిన నిర్వహకులు.....*_

 

*_కోడి పందాల ముసుగులో పేకాట రాయుళ్లకు అడ్డు అదుపు లేకుండా కోనసాగుతున్న వైనం...._*

 

_*కోడి పందాలను సరదాగా వీక్షించేందుకు వచ్చిన వారిని ఆకర్షిస్తున్న నిర్వాహకులు.....*_

 

*_జేబులు ఖాళీ చేసుకుంటున్న పందెం రాయుళ్లు....._*

Search
Categories
Read More
Telangana
గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి* ...
By Vanmoj Suryamohan 2025-12-29 14:37:18 0 462
SURAKSHA
​Rema Rajeshwari: A Trailblazer in Modern Indian Policing
Rema Rajeshwari ::A Trailblazer of Modern PolicingTransforming Communities Through Courage and...
By Kalaga Sailaja 2026-07-11 10:26:04 0 124
Andhra Pradesh
అంబేద్కర్ జయంతి వేడుకలు: భవనం, విగ్రహ ఏర్పాటుపై పోరాటం కొనసాగింపు
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని నల్లూరుపల్లి గ్రామంలో ఆదివారం, 12 ఏప్రిల్ 2026న డాక్టర్...
By Kothuru Murali 2026-04-13 08:10:25 0 146
Telangana
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు!
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఆదివారం రాజకీయ సందడితో కిటకిటలాడింది. ...
By Ponnala Srinivasrao 2026-04-19 12:19:35 0 151
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ వేణుగోపాల్
అన్నమయ్య జిల్లా సోమల మండలం లోని D-కొత్తూరులో 104 వాహనాన్ని జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తనిఖీ...
By Kothuru Murali 2026-03-20 05:43:35 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com