రంజాన్ పండుగ: కాంగ్రెస్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్ శుభాకాంక్షలు.

0
191

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్, శుక్రవారం, శనివారం జరగనున్న రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్’ తెలిపారు. అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, రంజాన్ సామరస్యానికి, సుహృద్భావానికి ప్రతీకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ భారీ నిరసన రాహుల్ గాంధీపై నమోదైన FIRను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR)కు...
By Chunarkar Jagadeesh 2026-09-01 11:16:54 0 255
Haryana
Accountability in Governance
In a major anti-corruption move, the Haryana government has officially greenlit a CBI...
By Dunna Jessicaruth 2026-05-16 06:26:50 0 233
Andhra Pradesh
శ్రీకాకుళం: ఉత్సాహంగా కొనసాగుతున్న క్రీడల పోటీలు
శ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం రెండో రోజు క్రీడల...
By Manda Ramkumar 2026-03-28 09:27:22 0 520
Andhra Pradesh
పంచాయతీరాజ్ శాఖ‌లో ప్రమోషన్ల పండగ.. కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్.
  పంచాయతీరాజ్ శాఖ‌లో ప్రమోషన్ల పండగ.. కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్ 26-06-2026...
By Pagadala Venkateswar 2026-06-26 05:28:48 0 99
Andhra Pradesh
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
*Photos :-* అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-20 12:01:46 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com