ఏమాత్రం పట్టించుకోలేని విద్యాధికారులు

0
173

ఆదోని పట్టణంలో ఉన్నటువంటి భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. DSF, PDSO విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రెస్ మీట్ ను ఉద్దేశించి PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ భాష్యం, చైతన్య నారాయణ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లకు సెలవు దినాల్లో అడ్మిషన్లు చేపించాలంటూ ఒత్తిడి తీసుకోవడం చాలా సిగ్గుచేటు ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం సమ్మర్ హాలిడేస్ ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా భాష్యం, చైతన్య ,నారాయణ ఈ విద్యాసంస్థల్లో వచ్చే అకాడమీ కేర్ అడ్మిషన్లు ముందస్తుగానే నిర్వహించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు అకస్మాత్తుగా ఈ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి .లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిడిఎస్ఓ, డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు జైకృష్ణ మహేష్ కిరణ్ పిడిఎస్ఓ నాయకులు హరి మోహన్ విక్రమ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
క్రికెట్ చూస్తుంటే.. ఈ యాడ్స్ అవసరమా?
"చిన్నారులు చూస్తున్న సమయంలో అడల్ట్ యాడ్స్‌పై ఎంపీ కీర్తి ఆజాద్ అభ్యంతరం" హైదరాబాద్, జూలై...
By Sidhu Maroju 2026-07-05 11:57:28 0 172
Telangana
మంచిర్యాలలో ఘనంగా వినాయక నిమజ్జనంలో పాల్గొన్న జనసేన కో ఆర్డినేటర్స్
మంచిర్యాల: హిందూ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనం కార్యక్రమం ఆదివారం...
By Avunoori Mahesh 2026-09-20 05:56:55 0 52
Dadra &Nager Haveli, Daman &Diu
Administrative Hearings: Legal Procedures in Daman
The Deputy Collector’s office in the Union Territory of Dadra & Nagar Haveli and Daman...
By Lokeshwari Panthadi 2026-06-27 10:22:10 0 167
Andhra Pradesh
ఆర్థిక సర్వేలో ఏపీ ప్రస్తావన ఏముందంటే.
AP: ఏపీలో ద్రవోల్బణం 2022-23లో 7.57 శాతం ఉంటే.. 2025-26 నాటికి 1.39 శాతానికి తగ్గిందని ఆర్థిక...
By Pagadala Venkateswar 2026-01-29 11:57:32 0 182
Andhra Pradesh
మదనపల్లెలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య.
మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్యకు గురైంది. సోమవారం అదృశ్యమైన బాలిక మృతదేహాన్ని...
By Pagadala Venkateswar 2026-02-17 05:12:47 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com