మదనపల్లె: రహదారి దుస్థితిపై స్థానికుల ఆగ్రహం.

0
125

మదనపల్లెలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కోమటివాని చెరువుపై ఉన్న రహదారి అధ్వాన్న స్థితిపై స్థానికులు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. గుంతలతో నిండిపోయిన ఈ మార్గంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బహుజన యువసేన సభ్యులు స్వయంగా ముందుకు వచ్చి గుంతలను పూడ్చి తాత్కాలికంగా రహదారిని సరిచేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Search
Categories
Read More
Tripura
Tripura Healthcare: Debate Over Doctors' Private Practice Ban
The government's recent prohibition on private practice for doctors at GB Pant Hospital and...
By Lokeshwari Panthadi 2026-07-03 04:33:21 0 98
Madhya Pradesh
MP High Court Sets Strict Timeline for Public Event Permits
In a significant ruling concerning the Indore Muharram procession, the Madhya Pradesh High Court...
By Lokeshwari Panthadi 2026-06-27 08:12:15 0 78
Andhra Pradesh
ఒక రోజు ముందే పెన్షన్లు నేడే పంపిణీ
ఎపీ ప్రభుత్వం ప్రతి నేల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుంది.యన్.టి.ఆర్...
By Karapati Gopi 2025-12-31 01:03:41 0 700
Andhra Pradesh
మదనపల్లె: కబ్జా కాకుండా నా స్థలాన్ని కాపాడండి: స్వర్ణలత.
మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధికి చెందిన కరమల స్వర్ణలత, తనకు చెందిన స్థలాన్ని కొందరు...
By Pagadala Venkateswar 2026-06-12 04:29:21 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com