అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం.
Posted 2026-06-18 05:11:20
0
198
మదనపల్లె అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన యువ నాయకులు తోట కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, సాయి లోకేష్‌తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకుడు మాధవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి వరికోళ్ల నాగరాజు, శరవణ, నరేంద్ర, అజయ్, బాలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి పులి నరేంద్ర కుమార్ రెడ్డి సేవలు అందించాలని నాయకులు ఆకాంక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Exploited Eyes: The Plight of Regional Camerapersons
The backbone of national news relies heavily on regional stringers and freelance camerapersons...
శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం., మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి....
యూనిక్ పోల్ నంబరింగ్‌తో విద్యుత్ సేవలు వేగవంతం ఎస్ఈ ఉత్తమ్ జాడె
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): జిల్లాలో విద్యుత్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు మరియు...
పుంగనూరు ; ఒక రోజు ముందే పెన్షన్ల పంపినీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ...
Karnataka Launches Major Electoral Roll Revision Drive 2026
The Office of the Chief Electoral Officer, Karnataka, is set to commence a massive Special...