మానవత్వం చాటుకున్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
252

నరాల బలహీనత అంగవైకల్యంతో బాధపడుతున్న మయాన వసీంకు వీల్ చైర్ పంపిణీ చేసిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు చిన్నమండలం టౌన్ కు చెందిన కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న మయాన అబ్బాస్ అలీ ఖాన్ కుమారుడు వసీమ్ నరాల సంబంధిత సమస్య కారణంగా నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక టిడిపి మైనార్టీ నాయకులు ప్రసాద్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ప్రసాద్ బాబు గారు స్వయంగా చిన్నమండెం చేరుకుని వసీం గారికి వీల్ చైర్ అందజేశారు దీంతో వసీమ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రసాద్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ వసీమ్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అవసరమైన సహాయం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సమాజంలో ఇలాంటి నిరుపేద కుటుంబాలకు ఆదుకోవడం మన బాధ్యతని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Business & Finance
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work
Delhi-Bound Passengers Alert: Over 32 Trains Affected Due to Scheduled Maintenance Work New...
By BMA ADMIN 2025-05-20 06:25:45 0 2K
Andhra Pradesh
ప్రపంచ ఆర్థిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమైన తమార లేజర్ సీఈవో సృష్టి సిబిలాల్
*దావోస్: ప్రపంచ ఆర్ధిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తమారా లీజర్ సీఈఓ సృష్టి...
By Rajini Kumari 2026-01-21 14:42:49 0 193
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 05:56:56 0 183
Telangana
ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లపై అవగాహన సదస్సు
మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి కె. శ్రీనివాసరావు...
By Bheeshman King 2025-12-27 12:01:12 0 415
Andhra Pradesh
35వ వార్డు సచివాలయంలో ప్రజా సమస్యలపై వేగవంతమైన చర్యలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె 35వ వార్డు సచివాలయంలో గురువారం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు...
By Pagadala Venkateswar 2026-05-01 04:07:12 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com