బొలెరో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు: ఆసుపత్రికి తరలింపు
Posted 2026-02-26 12:42:46
0
219
చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండుగల్లుకు చెందిన ఆనంద్ (40) బుధవారం రాత్రి పుంగనూరు - చౌడేపల్లె రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద తన స్కూటీతో నిలబడి ఉండగా, వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు# పుత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి.. సీఎం రేవంత్ రెడ్డి మరో ఎత్తుగడ
ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ సభ ఉన్న రోజే.. రేవంత్ రెడ్డి కాళేశ్వరం బరాజ్ ల సందర్శన
కాళేశ్వరంలో...
Pillar of Justice: The Remarkable Journey of IPS Dr. Prafulla Kumar Roushan
From Academic Excellence to Iron-Clad Security: How a Visionary Officer is Shaping Modern Law...
ఆసిఫాబాద్ 1వ వార్డు సమస్యల పరిశీలన త్వరలోనే పరిష్కరిస్తాం మున్సిపల్ కమిషనర్
కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్, జూన్ 25:రాబోయే...
AP పోలీసులు నేడు: విధి దాటి సమాజ సేవ చేస్తున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విధి గంటలు దాటి ప్రజలకు సేవ చేశారు. విజయవాడ, విశాఖ, రాయలసీమ గ్రామాల్లో...
బీభత్సం సృష్టించిన డీసీఎం- కానిస్టేబుల్ దుర్మరణం.!
హైదరాబాద్ : రాజేంద్రనగర్ – ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 స్కోడా షోరూమ్ ముందు రోడ్డు...