ఫేక్ డాక్యుమెంట్లతో భూమి కబ్జా… కలెక్టరేట్‌లో ఫిర్యాదు.

0
200

అన్నమయ్య జిల్లా: మదనపల్లి కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్‌లో బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారు. బి. కొత్తకోటలోని గట్టుకు చెందిన గౌష్ ఖాన్ పేరుతో ఉన్న భూమిని మొటుకుపల్లి శివ నకిలీ పత్రాలతో కబ్జా చేశాడని, భూమిని చదును చేస్తూ ఆక్రమణను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు తమ గోడును వినిపించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
International human rights association Observer -vigilance South India Mr k.gopi
International human rights association (IHRA)Observer -vigilance South India కు కరాపటి గోపి...
By Karapati Gopi 2026-07-07 15:28:11 0 387
Telangana
డ్రైవర్ ఆత్మహత్య..కుటుంబానికి 10 లక్షలు, ఉద్యోగం
తెలంగాణ : పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న RTC డ్రైవర్  శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం...
By Sunka Santhosh 2026-04-24 15:00:01 0 229
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పలువురు సి ఐ లు బదిలీలు.
అన్నమయ్య జిల్లాలో పలువురు సబ్-ఇన్స్పెక్టర్లు (సీఐలు) బదిలీ అయ్యారు. కర్నూల్ రేంజ్ డిఐజి కోయ...
By Pagadala Venkateswar 2026-02-10 04:26:57 0 186
BMA
Urban Heat Islands: Mobile Sensors Map City Microclimates
Official meteorological stations situated at airports fail to capture the suffocating reality of...
By JoinBMA 2026-08-22 08:01:21 0 71
Haryana
Haryana Launches "War on Dengue" to Combat Monsoon Outbreaks
In a proactive move to safeguard public health during the monsoon season, the Haryana state...
By Lokeshwari Panthadi 2026-07-01 09:02:32 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com