ఫేక్ డాక్యుమెంట్లతో భూమి కబ్జా… కలెక్టరేట్‌లో ఫిర్యాదు.
Posted 2026-04-13 12:22:45
0
201
అన్నమయ్య జిల్లా: మదనపల్లి కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్‌లో బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారు. బి. కొత్తకోటలోని గట్టుకు చెందిన గౌష్ ఖాన్ పేరుతో ఉన్న భూమిని మొటుకుపల్లి శివ నకిలీ పత్రాలతో కబ్జా చేశాడని, భూమిని చదును చేస్తూ ఆక్రమణను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు తమ గోడును వినిపించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు...
పోలీస్ బలగానికి కొత్త బలం.|
● 376 మంది సిబ్బంది.. 103 వాహనాల పునఃకేటాయింపు
● వనరుల సద్వినియోగంతో ప్రభుత్వానికి రూ.90 కోట్ల...
వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి
బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ రైల్వే గేటు వద్ద వందేభారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని...
మదనపల్లె: రిషిక ప్రియా ఘటనలో తల్లిదండ్రుల కృతజ్ఞతలు.
మదనపల్లె జిల్లా కేంద్రంలో రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు...
మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్.
మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్
Andhra
Nara Lokesh Dedicates...