ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక

0
845

MAHABUBABAD,APRIL10: TGSRTC సంస్థ ఆదేశానుసారం మహబూబాబాద్ డిపో లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా తార్నాక హాస్పిటల్ నుండి డాక్టర్ ప్రశాంతి మేడం   గారు విచ్చేసి టీం మహబూబాబాద్ డిపో ఉద్యోగులకు తమ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు ఆహార అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిపో మేనేజర్ వి కళ్యాణి గారు, తార్నాక డాక్టర్ ప్రశాంతి గారు, ఎంఎఫ్ పాపిరెడ్డి గారు, ట్రాఫిక్ సూపర్వైజర్ ఎంఆర్ రెడ్డి గారు, ఆఫీస్ సూపర్డెంట్ శ్రీమన్నారాయణ గారు, సెక్యూరిటీ ఇంచార్జ్ పీ.ఎం. రెడ్డి గారు,సీనియర్ అసిస్టెంట్ రుక్మిణిగారు, ఎంప్లాయ్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్స్ నబి, ఆఫీస్ సిబ్బంది గ్యారేజ్ సిబ్బంది మరియు టీమ్ మహబూబాబాద్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
త్రిప్రాంతకం మండలం కేశినేనిపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ శ్రీ తిరుపతమ్మ గోపయ్య గార్ల కళ్యాణ మహోత్సవం మహోత్సవం
త్రిపురాంతకం మండలం కేశినేని పల్లి గ్రామ లో శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య...
By Chennaiah Kati 2026-02-02 14:03:19 0 267
Telangana
నిజామాబాద్: ఆటోనగర్ లోని శ్రీ సాయి అద్వర్యంలో స్పె రే పెయింట్స్
నిజామాబాద్: శ్రీ సాయి స్ప్రే పెయింట్స్ లో సంతోష్ గౌడ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం...
By Sadaq Sadaq 2026-03-18 14:36:48 0 234
Andhra Pradesh
శ్రీకాకుళం పెకాట రాయుడాల అరెస్టు
శ్రీకాకుళం మండలం రాగోలు పంచాయతీ పేటలో పేకాటరాయుల పై దాదులు చేసిన పోలీసులు నలుగురిని అడుగులోకి...
By Manda Ramkumar 2026-03-27 08:25:01 0 213
Telangana
విద్యార్థులను అభినందించిన డీఈవో
విద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ...
By Nookapangu Manikanta 2026-05-16 10:26:36 0 320
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:అంగరంగ వైభవంగా ఆడికృతిక మహోత్సవం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో పాలెంవీధిలో ఉండే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక...
By Kothuru Murali 2026-08-07 13:23:53 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com