కంటోన్మెంట్ : ప్రతిభకు ఎమ్మెల్యే ప్రోత్సాహం.|

0
128

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్‌లో ఇటీవల జరిగిన జూనియర్, సబ్‌జూనియర్ రాష్ట్ర స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో 12 బంగారు, 2 వెండి పతకాలు సాధించిన కంటోన్మెంట్ క్రీడాకారులు బుధవారం ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను కలిశారు.

ఈ సందర్భంగా విజేతలను, కోచ్‌లను అభినందించిన ఆయన మరింత కృషి చేసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి నందకిషోర్ గోకుల్, కోచ్ హేమలత తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Goa
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern
Man Found Unconscious on Bike Near Verna Bypass; Delay in Emergency Response Sparks Concern...
By BMA ADMIN 2025-05-21 09:40:47 0 2K
Telangana
స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య
చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ గ్రంధాలయం నందు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది ఇది స్వర్ణ...
By Nookapangu Manikanta 2026-04-15 08:33:44 0 194
Karnataka
Karnataka Strengthens Police and Cyber Security Systems
Karnataka is enhancing its policing capabilities through modernization initiatives and stronger...
By Fathima Safa 2026-06-27 12:48:23 0 270
Andhra Pradesh
సామర్లకోట శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా
సామర్లకోట ప్రసిద్ధి చెందిన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తి వైభవం...
By Ratna Sekhar 2026-02-19 19:17:50 0 1K
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని...
By Bharat Aawaz 2025-05-27 04:42:17 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com