వారపు సంత వేలం రికార్డు

0
316

చింతూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ వారపు సంత వేలంపాట శనివారం ఉత్సాహంగా జరిగింది. పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో చింతూరుకు చెందిన గిరిజన మహిళ శ్యామల లలిత అత్యధికంగా 6 లక్షల 65 వేల రూపాయలకు సంతను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియను పారదర్శకగా నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మరియు ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చింతూరు సంతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మూడు రాష్ట్రాల గిరిజన ప్రజలు తమకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు ఇతర సరుకులను తక్కువ ధరకే ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. గిరిజన ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఈ సంత వేలంలో గిరిజన మహిళే ముందంజలో నిలిచి దక్కించుకోవడం విశేషం.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ*...
By Rajini Kumari 2025-12-19 10:14:05 0 258
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా యోగి వేమన జయంతి సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఘన నివాళి
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-01-19 11:44:52 0 229
Andhra Pradesh
బండ్లపెంట దివానే సాహెబ్ దర్గా ఉరుసు సుగువాసు ప్రసాద్ బాబు గారిని ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం బండ్లపెంటలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ యాసో కదిరి కుతుబ్...
By Benguluri Madhubabu 2026-04-24 08:00:03 0 272
SURAKSHA
T. Narayanan IPS: A Legacy of Integrity and Public Service
T. Narayanan, IPS – A Veteran Officer Shaping Modern Policing The...
By Fathima Safa 2026-07-10 11:35:46 0 177
Telangana
ఒక తండ్రి దశాబ్దాల కష్టం ‎ఒక కొడుకు క్షణకాలపు అజ్ఞానం
బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, గల్లీలో కార్పొరేటర్‌గా, ఆపై...
By Ponnala Srinivasrao 2026-05-15 03:06:38 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com