పదవీ విరమణ పొందిన కానిస్టేబుల్ ని సన్మానించిన జిల్లా ఎస్పీ ::

0
211

కర్నూలు :


పదవి వీరమణ పొందిన ఎఆర్ హెడ్ కానిస్టేబుల్  ను  సన్మానించిన ...

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు.

సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు అధికారులు పదవి వీరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు  తెలిపారు.

ఆర్ముడు రిజర్వుడు విభాగం లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్  బి. శ్రీనివాసులు బుధవారం పదవి వీరమణ పొందారు. 

ఈ సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎఆర్  హెడ్ కానిస్టేబుల్  బి. శ్రీనివాసులు ను  శాలువ, పూలమాలతో జిల్లా ఎస్పీ గారు  సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

కుటుంబాలతో  సంతోషంగా గడపాలని,  పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా  జిల్లా ఎస్పీ గారిని సంప్రదించవచ్చని  తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, స్పెషల్ బ్రాంచ్ సిఐలు మధుసుధన్ రావు, కేశవరెడ్డి, ఆర్ ఐలు నారాయణ, జావేద్, ఆర్ ఎస్సై ప్రదీప్,  పదవి వీరమణ పొందిన పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Business & Finance
Maharashtra MSME Summit 2026 to Promote Business Growth
The Maharashtra MSME Summit & Awards 2026 is set to bring together entrepreneurs,...
By Navya Sree 2026-06-29 07:27:58 0 62
Andhra Pradesh
ఈ రోజు కాన్హ శాంతివనానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ !!
కర్నూలు : హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు...
By Hari Krishna 2025-12-15 03:15:21 0 303
Andhra Pradesh
ఏపీలో అమ్మను తలపిస్తున్న అన్న క్యాంటీన్ సేవలు
*Press Release*   *అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు*   *లక్షల మంది పేదల...
By Rajini Kumari 2026-04-19 12:34:23 0 110
Andhra Pradesh
మదనపల్లిలో ఏడునెలల గర్భిణీ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లికి చెందిన ఏడునెలల గర్భిణీ, 22 ఏళ్ల కల్పన, కుటుంబ కలహాల కారణంగా సోమవారం రాత్రి వాసమోలు...
By Pagadala Venkateswar 2026-01-27 06:56:44 0 157
Andhra Pradesh
ఆక్సిడెంట్ లో ఇద్దరు మృతి
శుక్రవారం రాత్రి పుంగనూరు నూతన బైపాస్ జే–టోన్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
By Kothuru Murali 2026-01-03 11:18:46 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com