వారపు సంత వేలం రికార్డు
Posted 2026-03-28 14:47:28
0
317
చింతూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ వారపు సంత వేలంపాట శనివారం ఉత్సాహంగా జరిగింది. పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో చింతూరుకు చెందిన గిరిజన మహిళ శ్యామల లలిత అత్యధికంగా 6 లక్షల 65 వేల రూపాయలకు సంతను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియను పారదర్శకగా నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మరియు ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చింతూరు సంతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మూడు రాష్ట్రాల గిరిజన ప్రజలు తమకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు ఇతర సరుకులను తక్కువ ధరకే ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. గిరిజన ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఈ సంత వేలంలో గిరిజన మహిళే ముందంజలో నిలిచి దక్కించుకోవడం విశేషం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డివైఎఫ్ఐ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన పట్టణ సీఐ కంబగిరి రాముడు
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ 16వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 28, 29, 30...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బిఅర్ఎస్ కార్యాలయంలో జాతియ జెండా ఎగరేసి మహనీయుల త్యాగాలను స్మరించుకున్న ఎమ్మెల్యే
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్...
⚖️ Article 15 – The Promise of Equality Still Waiting to Be Fulfilled!
𝑾𝒆 𝒕𝒉𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒐𝒇 𝑰𝒏𝒅𝒊𝒂 𝒈𝒂𝒗𝒆 𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒗𝒆𝒔 𝒕𝒉𝒊𝒔 𝑪𝒐𝒏𝒔𝒕𝒊𝒕𝒖𝒕𝒊𝒐𝒏… 𝑩𝒖𝒕 𝒂𝒓𝒆 𝒘𝒆 𝒕𝒓𝒖𝒍𝒚 𝒕𝒓𝒆𝒂𝒕𝒊𝒏𝒈 𝒆𝒂𝒄𝒉...
Jagan Mohan Reddy: జగన్ గుంటూరు పర్యటన... పలువురు నేతలపై కేసులు నమోదు.
గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్
జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు నిర్వహించిన...
పుంగనూరు నియోజకవర్గంలో పెరిగినచలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి...