విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలు

0
514

విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు అంతా తమదే అనే వ్యూహంతో అధికారం చల యి స్తున్నారని మమ్మలని పట్టించుకోవడం లేదని బిజెపి జన సేన నాయకులు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఐక్యంగా నాయకులు ఉన్నా నియోజక వర్గ స్థాయిలో. గ్రామస్థాయిలో నాయకుల కు కార్యకర్తలకు పోసగడం లేదు. టిడిపి నాయకులు ప్రభుత్వ పతకాలు. లో గాని . ప్రభుత్వ కార్యా లయాలు గాని పనులు. వారే పొందేందుకు. సభలు సమావేశాలకు ఆహ్వానం అందదని . ఇంకా 15 సంవత్సరాలు కూటమిలో అధికారం ఉంటుందని ప్రగల్భాలు పలికే రాష్ట్ర నాయకులు గ్రామ స్థాయిలో నియోజక స్థాయిలో అందరూ కూటమి నాయకులకు విబేధాలు లేకుండా చేసి పార్టీల అభివృద్ధి కి పాటు పడాలని ఆదేశాలు ఇవ్వకుంటే తప్పకుండా చర్యలు తప్పవని జీ ఓ జారీ చేయాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
దోపిడీ దొంగలను పట్టుకున్న తాడేపల్లి పోలీసులు
గుంటూరు    *దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు*   *జిల్లా ఎస్పీ...
By Rajini Kumari 2026-01-11 09:44:11 0 226
Andhra Pradesh
Pemmasani Chandrasekhar: ఇప్పటివరకు అంబటిని భరించాం... ఈ రోజు నుంచి సినిమా చూపిస్తాం: కేంద్రమంత్రి పెమ్మసాని.
వైసీపీ నేత అంబటి రాంబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని తీవ్ర హెచ్చరిక   ఇకపై అంబటికి అసలు...
By Pagadala Venkateswar 2026-02-01 08:50:22 0 199
Andhra Pradesh
పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,...
By Pagadala Venkateswar 2026-09-02 09:25:43 0 85
Andhra Pradesh
మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా...
By Chennaiah Kati 2026-07-10 16:35:20 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com