గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ లిమిటెడ్ లో ఉద్యోగాలు !!

0
203

కర్నూలు : గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ), కోల్‌కతా.. అప్రెంటిస్ ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్ అప్రెంటిస్: 120
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 40
టెక్నీషియన్ అప్రెంటిస్: 60
అర్హత: సంబంధిత విభాగం, ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.
స్టైపెండ్ (నెలకు):
ట్రేడ్ అప్రెంటిస్ ఫ్రెషర్లకు: మొదటి ఏడాది రూ. 8,200, రెండో ఏడాది రూ. 9,020.
ట్రేడ్ అప్రెంటిస్ ఎక్స్-ఐటీఐకు: రూ. 9,600 లేదా రూ. 10,560.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లకు: రూ. 12,500 - రూ. 15,000.
టెక్నీషియన్ అప్రెంటిస్ కు: రూ. 10,900.
వయసు (01.12.2025 నాటికి):
ట్రేడ్ అప్రెంటిస్ ఎక్స్-ఐటీఐ: 14 - 25 ఏళ్లు.
ఐటీఐ ఫ్రెషర్లకు: 14 - 20 ఏళ్ల మధ్య ఉండాలి.
గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ లకు: 14 - 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: విద్యార్హతల మెరిట్ తో.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-01-2026.
వెబ్ సైట్: https://jobapply.in/grse2025/

Search
Categories
Read More
SURAKSHA
WB Retired Cops: Guardians Of Road Safety Today
Retired WB police officers are now voluntary traffic guardians. They manage school zones and busy...
By Kalaga Sailaja 2026-07-03 13:14:02 0 52
Andhra Pradesh
కనకదుర్గమ్మ కోవెల కు తెలుగు సినీ నటుడు సాయిధర్మతేజ్
ఈరోజు మధ్యాహ్నం తెలుగు సినీనటుడు శ్రీ సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ ) శ్రీ కనకదుర్గ అమ్మవారిని...
By Rajini Kumari 2026-01-06 11:00:05 0 202
Andhra Pradesh
శ్రీకాకుళం: 5వ R&B మినిస్టర్ ర్యాంక్
రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం...
By Manda Ramkumar 2026-04-03 05:53:54 0 338
Uttarkhand
Kedarnath Yatra Resumes While Search Continues for Missing Hiker
Following a brief temporary suspension due to severe weather and fresh snowfall in the upper...
By Tejaswini Komanduru 2026-06-05 09:01:35 0 598
Business & Finance
MOA Agreement Defines Your Company’s Legal Foundation
A Memorandum of Association (MOA) is a fundamental legal document that defines a company's...
By Navya Sree 2026-07-20 05:37:10 0 22
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com