దేశ వ్యాప్తంగా బి సీ కులగణన

1
403

దేశ వ్యాప్తంగా బి సీ కుల గణ న జరుగుతున్న తరుణం లో అన్ని రాష్ట్రాలలో ఒక కులాన్ని ఒకే కేటగిరి క్రింద తీసుకురావాలని ప్రజంగా వాపోతున్నారు. ఉదా: వడ్డెర. లను మన రాష్ట్రములో బీసీ లుగా గుర్తించాం. కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలుగా వర్గీకరించారు. అలా ప్రతి రాష్ట్రంలో అన్ని కులాలు ఒకే రిజర్వేషన్ కేటగిరి క్రింద తీసుకురావాలని. అలా చేయకుంటే ఒక్క రాష్ట్రం లో ఒక్క రిజర్వేషన్ ప్రకారం వేరు గా ఉంటే అలజడులు. ధర్నా లు. సంఘాలు గా ఏర్పడి ప్రభుత్వాలకు ముప్పు తెస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ. ఎస్ టి. బీసీ. ఓ సి. నాలుగు కేటగిరి లో దేశమంతా కొన్ని కులాలు ఒకే లాగ వచ్చే విధంగా కేబినెట్ లో తెలిపి రాష్ట్ర పతి ద్వారా ఆమోదం తీసు కురావా లని . అలా చేస్తే భారత దేశం బాగుపడుతుంది అని మేధావుల ఫోరం. అంటున్నది. అంత వరకు ఏ కులాల గణన చేపట్టరాదని ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
Telangana
హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు
సికింద్రాబాద్...   గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన...
By Sidhu Maroju 2025-07-25 17:06:09 0 989
Karnataka
Agriculture and Farmer Welfare Programs Boosting Growth
Karnataka's agriculture and farmer welfare programs in 2026 focus on improving farm productivity,...
By Fathima Safa 2026-06-17 06:30:40 0 337
Telangana
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ...
By Sidhu Maroju 2025-12-17 15:02:46 0 284
Telangana
వాళ్ళు కట్టేశారు వీళ్ళు కుల్చేషారు
‎దిండిగల్, శంబీపూర్ మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉన్నా 1.5 ఏకరాల ప్రభుత్వ స్థలం లో స్థానిక ఎస్సీ...
By Ponnala Srinivasrao 2026-03-11 08:29:48 0 376
Telangana
"స్మశానవాటికలో చేత్తెంటి!.. తక్షణమే తరలించండి :"JAC అల్టిమేటం. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని హిందూ స్మశాన వాటిక స్థలంలో కొనసాగుతున్న చెత్త...
By Sidhu Maroju 2026-02-05 13:24:25 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com