మదనపల్లెలో చేనేత కార్మికుడికి కరెంటు షాక్‌తో గాయాలు.
Posted 2026-03-20 03:44:45
0
205
గురువారం మదనపల్లె టౌన్‌లో పండుగ రోజున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు రఘునాధ్, పండుగ సందర్భంగా బంధువులకు వంట కోసం మునగకాయలు కోయడానికి ఇంటి ఆవరణలోని చెట్టెక్కగా, కొమ్మ విరిగి విద్యుత్ వైర్లపై పడి కరెంటు షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అవినీతి విచారణైతే వేటకుక్కలు, మౌనంగా ఉంటే కాపలాకుక్కలా?
ED, IT, CBIలను BJP వేటకుక్కల్లా ఉపయోగిస్తోంది అనే ఆరోపణ గత కొన్ని సంవత్సరాలుగా విపక్షాలు పదేపదే...
వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.... మహిళతో పాటు ఏడు గేదెల మృతి..
బాపట్ల జిల్లా: వాడరేవు నుండి పిడుగురాళ్లకు వెళ్లే జాతీయ రహదారి–167పై సోమవారం సాయంత్రం ఘోర...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి
నందవరం సబ్ ఇన్స్పెక్టర్ గారి పై చర్యలు తీసుకోవాలి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్...
Assam: CM takes stock of progress of construction of cricket stadium, swimming pool at Amingaon
Guwahati [India], : Assam Chief Minister Himanta Biswa Sarma on Saturday took stock of the...
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విజయనగరం కలెక్టరేట్లో ప్రజా...