మదనపల్లె పార్టీ కార్యాలయంలో కాన్షీరామ్ జయంతి వేడుకలు.

0
181

మదనపల్లె పార్టీ కార్యాలయంలో ఆదివారం బహుజన రాజ్యాధికార స్థాపకుడు కాన్షీరామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. దేశంలోని 82 శాతం ఉన్న బహుజనుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం కాన్షీరామ్ తన జీవితాన్ని త్యాగం చేశారని, "ఎవరి సంఖ్య ప్రకారం వారికి అంతా" అనే నినాదంతో ఆత్మగౌరవ పోరాటాన్ని నడిపిన మహనీయుడని నాయకులు కొనియాడారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీ
మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కార్యాలయంలో శుక్రవారం కరీంనగర్ విజిలెన్స్,...
By Avunoori Mahesh 2026-04-18 04:07:43 0 219
Andhra Pradesh
రేల ఉత్సవం 24,25,26న ఛలో రంపచోడవరం
చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి...
By Shyamala Yadagiri 2026-05-13 03:34:09 0 255
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం ఆందోళన చేపట్టారు.
మదనపల్లె: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ సమస్యల...
By Pagadala Venkateswar 2026-09-01 05:37:06 0 83
Andhra Pradesh
బాపట్లలో ఈ 30న మెగా జాబ్ మేళా
బాపట్లలో ఈ 30న మెగా జాబ్ మేళా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ...
By Gadiyapudi Narendra 2025-12-24 10:31:51 0 290
Telangana
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ & జిల్లా కలెక్టర్
నందిపేట్ ఉమ్మెడ్ బ్రిడ్జి, #ఆర్మర్ గుండ్ల చెరువు, #బసారా బ్రిడ్జి, #నిజామాబాద్ నగరంలోని నిమజ్జనం...
By Sadaq Sadaq 2026-09-20 17:11:42 0 45
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com