గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ & జిల్లా కలెక్టర్
Posted 2026-09-20 17:11:42
0
20
నందిపేట్ ఉమ్మెడ్ బ్రిడ్జి, #ఆర్మర్ గుండ్ల చెరువు, #బసారా బ్రిడ్జి, #నిజామాబాద్ నగరంలోని నిమజ్జనం రూట్‌ను #నిజామాబాద్ సిపి శ్రీ పి. సాయి చైతన్య, IPS., గారు మరియు #జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, IAS., గారు సందర్శించి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు.నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని, #DJ లకు అనుమతి లేదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలు పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశా
రు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎంపిక విధానాన్ని పరిశీలించిన సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్‌లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా, స్టేట్ లెవెల్...
Unsafe Districts: The Urgent Need for Rural Press Clubs
While urban journalists have established Press Clubs for solidarity and legal defense, mofussil...
పుంగనూరు నియోజకవర్గ : ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు...
Coastal and Marine Conservation Efforts in Lakshadweep
Coastal and marine conservation has been a key priority in Lakshadweep due to its rich...
SC Regulates Court Videos to Halt Judicial Misinformation
To combat the rampant weaponization of edited judicial footage, the Supreme Court has barred the...