బాపట్లలో ఈ 30న మెగా జాబ్ మేళా

0
287

బాపట్లలో ఈ 30న మెగా జాబ్ మేళా 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30న బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం లభిస్తుంది అన్నారు. మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది విస్తృత ప్రచారం చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిని ఎం మాధవి, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏడిఎస్డి ఇంచార్జ్ రవికిరణ్, సౌగంధి హారిక పాల్గొన్నారు.

 

#నరేంద్ర

Search
Categories
Read More
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ మెగా ఆపరేషన్. నెల రోజుల్లో 74 మంది బాల కార్మికులకు విముక్తి
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి,జగదీష్,: ఆసిఫాబాద్:కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-08-02 04:06:38 0 366
Andhra Pradesh
మహిళా ద్రోహి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
*మహిళా ద్రోహి జగన్*   * రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ * వైసీపీ హయాంలో మహిళల...
By Rajini Kumari 2026-03-10 09:12:56 0 375
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు .|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : ఏసీపీతో సహ పెద్దయెత్తున ఈటల నివాసానికి చేరుకున్న...
By Sidhu Maroju 2026-02-21 15:08:02 0 244
BMA
SEBI's AI Framework: Financial Reporting Evolution
As automated trading and robo-advisory tools rise, SEBI has implemented a strict 2026 AI...
By JoinBMA 2026-08-21 09:12:01 0 182
Andhra Pradesh
సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం పోలీసు శాఖ లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం పోలీసు శాఖ లక్ష్యం: ప్రకాశం...
By Chennaiah Kati 2026-07-11 13:39:35 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com